హాయ్ ఫ్రెండ్స్,
నేను మీ సంతోషిని,
SORRY, ఇది చూస్తున్న అందరికి నేను తెలియకపోవచ్చు కదా! కాబట్టి నా కోసం కొంచెం చెప్తాను.
నేను “ శ్రీ సాయి రీతూ స్టడీ సర్కిల్” యొక్క స్థాపికురాలిని (Founder). “SSR STUDY CIRCLE” అనేది ఒక “EDUCATIONAL INSTITUION”. (ఒకవిద్యప్రపంచం).
STUDY CIRCLE STARTED IN : 11th
FEB 2015.
CLOSED IN : 11th FEB 2017
కొన్నిఅనివార్యకారణాల
చేత గత 2 సం.ల నుండి స్టడీ
సర్కిల్ యొక్క కార్యకలాపాలు నిర్వహించడం లేదు . ఈ సుదీర్ఘ విరామం
తర్వాత మళ్ళీ “శ్రీ సాయి రీతూ స్టడీసర్కిల్” మీ ముందుకి సరిక్రొత్తగా రాబోతుంది.
నామిత్రులు, స్టూడెంట్స్, శ్రేయోభిలాషులు అందరూ కూడా నన్నుఆదరించి,అభిమానించి,ఆశ్వీరిందించి “శ్రీ సాయి రీతూ స్టడీ సర్కిల్” యొక్క పూనఃప్రారంభానికి సహకరిస్తారని కోరుకుంటూ
మీ
0 Comments:
Post a Comment